జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 78

telugu sex stories telugu boothu kathalu అమ్మ పూర్తిగా కోలుకున్న తరువాత గూడెం ప్రజలకు కృతజ్ఞతలు తెలపాలని నిర్ణయించుకొని కిందపడిఉన్న యధాస్థానం లో పెట్టి అరేయ్ కృష్ణ ఇల్లు మొత్తం శుభ్రం చేయడానికి మరియు తలుపును బిగించడానికి మనుషులను చూడమని చెప్పగా , తనకు తెలిసిన పని వాళ్లకు కాల్ చేయసాగాడు. రక్తపు మరకలు పడిన దగ్గర కింద కూర్చుని బాధతో తాకుతుండగా విశ్వ సర్ వచ్చి ఆ నా దొంగలను కుమ్మాలని ఉందా మహేష్ అని అడుగగా , కుమ్మేయ్యడం కాదు సర్ ఇలా చేసిన వాళ్ళు ఇప్పుడు నాకు కనిపిస్తే ఇప్పుడు వస్తున్న కోపానికి చంపేసినా చంపేస్తాను , కానీ మాకు జరిగింది మరొకరికి జరగకుండా ఉండాలంటే ఆ నా కొడుకులు ఇంకా ఎంత మంది ఉన్నారో తెలుసుకోవడానికైనా ప్రాణాలతో ఉంచి , టార్చర్ పెట్టైనా సరే తెలుసుకొని అందర్నీ పట్టుకొంటే అప్పుడు నన్ను పిలవండి సర్ అందర్నీ కసితీరా కుమ్మేద్దాము అని చెప్పగా , చాలా మంచి సలహా ఇచ్చావు మహేష్ ఈ క్షణం నుండి మొత్తం ఫోర్స్ నంతా ఆ పని మీదనే ఉండేట్లుగా చూసి మొత్తం గాలించేలా చూస్తాను అని చెప్పాడు. విక్రమ్ సర్ వచ్చి సరే మహేష్ నేను కూడా మధ్యాహ్నం గోవా కు బయలుదేరుతాను , వెళ్లిన వెంటనే ఒకసారి మేడం ను కలిసి నీకు కాల్ చేస్తాను అని చెప్పగా , పైకి లేచి సర్ ను ఒకసారి కౌగిలించుకొని థాంక్స్ ఫర్ everything సర్ అని చెప్పగా , మహేష్ మన మధ్య థాంక్స్ ఎందుకు అని చెప్పి విశ్వ సర్ తో పాటు వెళ్లిపోయారు. ఇంటిలో చెల్లాచెదురుగా పడినవన్నీ సరిగా పెట్టేసి కారు తాళాలు కృష్ణకు ఇచ్చి పనివాళ్లను పిలుచుకొని వచ్చి దగ్గరుండి ఇల్లంతా శుభ్రం చేయించమని చెప్పి పంపించి , దివ్యక్కకు కాల్ చెయ్యగా అమ్మ , అంటీ స్నానం చేసి హాయిగా పడుకున్నారని చెప్పగా , సరే అని చెప్పి కాల్ కట్ చేసి పాపను ఒకసారి కలుద్దామని పాప ఇంటికి వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉండగా పక్కనే తర్కింగ్ లో ఇంటి ముందు నీడలో కూర్చుని ఉన్న ముసలవ్వను అడుగగా , పాపను మరియు చంటి బిడ్డను తీసుకొని పనికి పోయి ఉంటుంది అని ఇక వాళ్ళు రావడం రాత్రికే అని చెప్పగా , అవ్వ వాళ్లకు ఎవ్వరు లేరా అని అడుగగా , ఇప్పుడు లేరు నాయనా పాప వాళ్ళ నాన్న మా గూడెం ప్రజలందరి కోసం ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అణా చేదు వార్తను చెప్పగా , వాళ్ళ గురించి తెలుసుకోవాలన్న కుతూహలం తో అసలు ఏమి జరిగింది అవ్వ అని ఆత్రంగా అడుగగా , అవ్వకు కూడా ఏమి పని లేనందువల్ల ఇలా కూర్చో నాయనా అని అరుగు మీద కూర్చోమని చెప్పి అదో పెద్ద కథ నాయనా అని చెప్పడం మొదలుపెట్టింది. నాకు సరిగ్గా గుర్తులేదు కానీ సుమారు రెండు సంవత్సరాల క్రితం మేము ఈ ఊరికి దూరంగా ఉన్న అడవి కొండల్లో ఉన్న చెంచు తెగవాళ్ళము. సుమారు 100 కు పైనే కుటుంబాలు ఏవిధమైన కల్మషాలు మరియు అసూయలు లేకుండా హాయిగా జీవించేవాళ్ళము , మా తెగకు పెద్దయ్య దేవుడు లాంటి వారు. ఆయన మాట అంటే అందరికి వేదం లాంటిది , అందరూ కలిసిమెలిసి ఉన్న చిన్న స్థలాలలో పంటలు పండించి , అడవిలో దొరికే వాటితో బొమ్మలు తయారుచేసి అమ్ముకొని ప్రశాంతంగా జీవించేవాళ్ళము. వర్షాకాలంలో ఒక రోజు భయంకరంగా పడిన గాలి తుఫానుకు కొండచరియలు విరిగిపడి కొండపక్కనే ఉన్న ఇళ్లల్లో నివసిస్తున్న వారు ఇల్లాల్లో ఉండగానే ఇళ్లతో సహా మట్టి చరియలు మరియు కొండ రాళ్లు పది ఊపిరి ఆడక చనిపోగా , తరువాతి రోజు ఇది తెలుసుకొని కలెక్టర్ తో సహా చాలా మంది అధికారులు వచ్చి అంతా పరిశీలించగా ఇప్పుడు జరిగింది కొద్దిగా మాత్రమే , ఇంకా పెద్ద తుఫాను వస్తే ఈ ప్రాంతం మొత్తం ఇలాగే నాశనం అవుతుందని ఆధారాలతో సహా నిరూపించి , మీకు ప్రభుత్వం తరపున పక్కా గృహాలు కట్టించి ఇస్తామని , ప్రతి ఒక్కరికి పని దొరికేలా చూస్తామని భరోసా ఇవ్వగా , ఇక్కడ ఉండి చనిపోవడం కంటే ఎక్కడో ఒక దగ్గర బతికితే చాలు ఆనుకొని అందరూ పెద్దాయన తో మొర పెట్టుకోగా , సరే అని ఆయన కూడా చెప్పగా 6 నెలలలో మాట ఇచ్చిన విధంగానే మాకు ఇక్కడ గృహాలు కట్టించి అందరిని ఇక్కడకు మార్చగా , అందరూ తాము బతకడానికి పనిని మీరే చూసిపెట్టాలని కలెక్టర్ గారిని వేడుకొనగా , వీళ్ళందరి బాగు కోసం ప్రభుత్వం డబ్బు ఇప్పటికే చాలా ఖర్చు పెట్టారు ఇంకా అంటే కుదరదు అని వెంటనే ఆ కలెక్టర్ గారిని వేరే ఊరికి పంపించివేశారు అని మా దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పి బాధతో వెళ్లిపోయారు. ప్రతి కుటుంబం లో ఆదాయం లేక దాచుకున్న కొద్ది డబ్బు కూడా అయిపోయి అందరూ ఆకలితో అలమటిస్తుండగా , పెద్దాయన అందరిలోకి కొద్దిగో గొప్పో చదివిన అదిగో దూరంగా కనిపిస్తున్న రంగు వెలసిన పెద్ద ఇల్లు లో నివసిస్తున్న నువ్వడిగిన పాప తండ్రి రాముడిని పిలిచి సిటీ లో ఎవరైనా చిన్న చిన్న బొమ్మాలు తయారుచేసి అమ్ముకోవడానికి కావలసిన పెట్టుబడిని అప్పుగా ఇస్తారేమో అని చూడమని చెప్పగా , అందరి పరిస్థితిని చూసి వారం రోజులు కాళ్ళు అరిగేలా తిరిగి చివరగా , ఒక సంస్థను పిలుచుకొని వచ్చి అందరితో సంతకాలు చేయించి కుటుంబానికి రూపాయి వడ్డీతో 50000 అప్పు ఇప్పించగా అందరూ రాముడిని సంతోషంగా పొగుడుతూ తీసుకొని , మరుసటి రోజు నుండి ఆ డబ్బుతో వాళ్లకు తెలిసిన పని ముడి సరుకులను కొని చేతి వస్తువులను తయారు చేసి సిటీలో అమ్ముకొని హాయిగా జీవించడం మొదలుపెట్టాము. అలా ఒక నెల గడవగా అందరూ లాభపడి తమ తమ వడ్డీ డబ్బులను స్వయంగా తెచ్చి రాముడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇస్తూ మీ వల్ల ఇంటిలో అందరూ కడుపునిండా మూడు పూటలా తింటున్నాము అని చెప్పి ఆశీర్వదించి వెళ్లగా రాముడు అతడి భార్య పాప సంతోషించి , డబ్బు తీసుకొని సిటీకి ఆఫీసు కు వెళ్లి వడ్డీ డబ్బు అని కౌంటర్ లో కట్టడానికి వెళ్లగా , కంప్యూటర్ లో చూసి మొత్తం మీరు కట్టవలసింది 50 లక్షలు అని చెప్పగా , కంగారు పడిపోతూ పేరు చెప్పి మళ్ళీ ఒకసారి సరిగ్గా చూడమనగా , చూసి 50 లక్షలే అని చెప్పగా , ఒక్కసారిగా షాక్ కొట్టిన వాడిలా నిలబడిపోయి వొళ్ళంతా చెమటతో తడిసిపోయింది. కొద్దిసేపటి తరువాత తేరుకొని ధైర్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్లి తను ఎంత తీసుకున్నది , దానికి వడ్డీ ఇంత అని లెక్కవేసి చెబుతుండగా , మీరు తీసుకున్నది కుటుంబానికి 50 వేలు కాదు 50 లక్షలు దానికి వద్దే నెలకు 50 వేలు చొప్పున 100 కుటుంబాలకు మొత్తం 50 లక్షలు అని వివరించగా , మేము ఒక కుటుంబానికి తీసుకున్నది 50 వేలు మాత్రమే అని గట్టిగా గలాట చెయ్యగా పక్కనే ఉన్న దిట్టంగా పొడవుగా ఉన్న ముగ్గురు అతడిని లాక్కొని లోపలికి వెళ్ళి సంతకాలు పెట్టిన పేపర్స్ చూపించగా అందులో 50 లక్షలు రాసి ఉండగా , నన్నే మోసం చేస్తారా అని అధికారి మీదకు కోపంగా వెళ్లగా పక్కనే ఉన్న వాళ్ళు గట్టిగా పట్టుకొని ముఖం పై కొట్టి రేపటి కల్లా మొత్తం డబ్బు తీసుకొని వచ్చి కట్టు లేకపోతే మేమేం చేస్తామో నీకు తెలియదు అని తెచ్చిన డబ్బును అతడికి ఇచ్చి బయటకు తోసివేశారు. వెంటనే పెద్దాయన దగ్గరికి వచ్చి జారిందంతా చెప్పగా అందరిని పిలిచి చెప్పగా , అప్పటి వరకు పొగిడిన వాళ్ళు అంత డబ్బు కట్టవలిసి వస్తుందో అన్న భయంతో రాముడిని మీద అందరూ కోపంగా అరవసాగారు. పెద్దయ్య అందరిని ఆపి వాడు చేసింది మన బాగు కోసమే కదా ఇలా జరుగుతుంది అని ఎవరికి తెలుసు అని ఒక 10 మందిని తీసుకొని పోలీస్ కంప్లైంట్ ఇద్దామని వెళ్లగా , వాళ్ళను కూడా పిలిపించగా , పత్రాలు అన్ని వాళ్ళ వైపే ఉండటంతో పోలీస్ లు కూడా వారికే సపోర్ట్ చెయ్యగా ఏమి చెయ్యాలో తెలియక బయటకు రాగా , మా మీదనే కంప్లైంట్ ఇస్తారా రేపు వడ్డీ కట్టకపోతే అప్పుడు మేమంటే ఏమిటో చూపిస్తాం అని అందర్నీ భయపెట్టగా , రాముడు వెళ్లి తప్పు అయ్యింది మమ్మల్ని వదిలెయ్యండి అని వాళ్ళ కాళ్ళ మీద పడి బ్రతిమాలగా పైకి లేపి నువ్వు డబ్బు కట్టకపోతే మిమ్మల్ని ఏమి చెయ్యం మీ అడవిలో పెరిగిన ఆడవాళ్లు చాలా దిట్టంగా అందంగా ఉంటారని విన్నాము వాళ్ళను తీసుకొని వెళ్లి వాళ్ళ ద్వారా ఎలా డబ్బులు సంపాదించాలో మా కాల్ మనీ వాళ్లకు బాగా తెలుసు అని రాముడి చెవిలో నెమ్మదిగా చెప్పగా , నోటి మాట రాక దిక్కులేక వెనక్కు తిరిగి వచ్చేసారు. అందరూ సమావేశమై మా జీవితాలను నాశనం చేశావని అతన్నే తిట్టి కొందరు చాలా ఘోరంగా మాట్లాడగా , చాలా మర్యాదగా బతికిన రాముడు తట్టుకోలేక జరిగినదంతా ఒక పేపర్ లో రాసి హ్యూమన్ రైట్స్ కమిషన్ కు లేఖ రాసి , ఆత్మ హత్య లేఖ తో పాటు అందర్నీ క్షమించమని కోరుతూ రాసి, గర్భవతిగా ఉన్న తన భార్యను కూతురుని చూసి ,ఆఫీస్ వాళ్ళు అన్న మాటలు గుర్తుకు రాగా తన వల్ల తమ మహిళలకు అటువంటిది జరగకూడదని ,ఇంట్లో అందరూ పడుకున్న తరువాత హాల్ లో కొచ్చి ఉరి వేసుకొని ప్రాణాలు వదిలేసాడు. ఉదయం తన భార్య అరుపులకు అందరూ లేచి అతడిని కిందకు దించి పోలీసులకు తెలుపగా లేఖలను చూసి హ్యూమన్ రైట్స్ కమిషన్ కుచేర్చగా , అధికారులు వచ్చి మొత్తం అందరి వాదనలు విని కోర్ట్ లో కేస్ వేసి కేస్ తేలేంతవరకు ఎవ్వరు డబ్బు కట్టవలసిన అవసరం లేదు అని తీర్పు ఇవ్వగా ,ఉరి వేసుకున్న ఆ ఇంటిని సీల్ వెయ్యగా అందరూ సంతోషించిన పాపం ఆ అమ్మాయి మాత్రం సర్వం కోల్పోయి ఆ పెద్ద ఇంటిని వదిలి ఈ చిన్న ఇంటిలోకి రావలసి వచ్చింది. ఇదంతా జరిగిన రెండు నెలలు ఆమెకు పురిటి నొప్పులు వచ్చినా కూడా ఎవ్వరు సహాయం చేయకపోగా , పెద్దాయనకు తెలియగా అందరిని తిట్టి నన్ను పిలుచుకొని వెళ్లగా కష్టపడి దేవుడి దయ వల్ల ఎటువంటి అపాయం జరుగగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పెద్దాయనతో ఉన్న కొంత డబ్బు ఆమెకు ఇవ్వగా తరువాత నుండి ఎక్కడో పనిచేస్తూ ఉదయం నుండి అర్ధరాత్రి వరకు కష్టపడి పిల్లల్ని పెంచుతోంది. పాపం దేవుడు మాత్రం ఆమెకు చాలా చాలా అన్యాయం చేశాడని చెప్పి కళ్లల్లో నుండి కారుతున్న కన్నీళ్లను తుడుచుకొనసాగింది. అదంతా వింటున్న నాకే బాధతో కళ్లల్లో నుండి కన్నీళ్లు ఆగకుండా కారసాగాయి. అవ్వ ఇదంతా గుర్తు చేసి మిమ్మల్ని బాధపెట్టాను నన్ను క్షమించండి అని కోరగా , అదేమీ లేదు నాయనా నేను ఇదంతా చెప్పడం వలన ఎవరైనా ఒక మంచి వ్యక్తి వారికి సహాయం చేస్తారేమో అని ఒక చిన్న ఆశ అని చెబుతూ బాధను దిగమింగుకుంటూ , కోడలా కొన్ని నీళ్లు తీసుకురామ్మా అని కేకేయ్యగా , ఒక చెంబు నీళ్లు రెండు గ్లాస్ లు తీసుకొని రాగా , నీళ్లు పోసి నాకు ఒక గ్లాస్ ఇవ్వగా తాగగా , నీళ్లు చాలా ఉప్పగా తాగడానికి వీలు లేకుండా ఉండగా అవ్వ మాత్రం దించకుండా తాగెయ్యగా , అవ్వ ఈ ఉప్పు నీళ్లు ఎలా తాగుతున్నావు అని అడగ్గా , నేనే కాదు నాయనా ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్లంతా ఇవే నీళ్లు తాగుతూ జీవచ్చవాళ్ళా బ్రతుకుతున్నారు అని చెప్పగా బాధ వేసి , అవ్వ ఇక నేను సెలవు తీసుకుంటాను అని అవ్వకు ధన్యవాదాలు తెలిపి అవ్వ చెప్పిన దానినే తలుచుకుంటూ పాప ఇంటి ముందు నిలబడి పర్సులో ఉన్న డబ్బంతా దారంతో చుట్టి కిటికీలో నుండి పాప ఇంటిలోకి వేసి ఇంటికి రాగా , కృష్ణ అప్పటికే పనివాళ్ళతో పని చేయిస్తుండగా దివ్యక్కకి కాల్ చేసి అమ్మకు ఇవ్వమని చెప్పి ఇప్పుడెలా ఉంది అమ్మ అని అడిగి , ఇక్కడ ఇంటి దగ్గర పని చూసుకొని వస్తాము మీరు భోజనం చేసి రెస్ట్ తీసుకోండి అని చెప్పి కాల్ కట్ చేసి , ఇక్కడ ఇంటిని మొత్తం శుభ్రం చేయించి , కొత్త తలుపులు పెట్టించి , హాల్ లోని గోడలకు రంగు వేయించి వాళ్లకు లాకర్ లో ఉన్న డబ్బు ఇచ్చేసి మిగిలిన డబ్బును పర్సులో పెట్టుకొని కృష్ణ గాడికి టవల్ అందించి స్నానం చెయ్యమని చెప్పి , నేను కూడా ఇంకో బాత్రూం లో ఫ్రెష్ గా స్నానం చేసి ఇద్దరు నా బట్టలు వేసుకొని అమ్మకు ఒక జత బట్టలు బ్యాగులో పెట్టుకొని కానిస్టేబుల్ లతో సహా బయటకు వచ్చి గేట్ కు కొత్త తాళాలు వేసి వారిని కారులో స్టేషన్ వరకు దింపేసి సరాసరి కృష్ణ ఇంటికి భయలుదేరాము. సుమారు 4 గంటలకు ఇంటికి చేరుకోగా దివ్యక్క వంట గదిలో ఉండగా రూమ్ కు వెళ్లగా అమ్మ మరియు అంటీ ప్రశాంతంగా నిద్రపోతూ రెస్ట్ తీసుకుంటుండగా , ఇందుమతి గారు పక్కనే కుర్చీలో కూర్చొని ఇద్దరిని జాగ్రత్తగా చేసుకుంటుండగా చాలా ఆనందం వేసి , పక్కనే బెడ్ పై నెమ్మదిగా కూర్చొని అమ్మ నుదుటి పై ముద్దుపెట్టి అమ్మ చెయ్యి నెమ్మదిగా అందుకొని అమ్మను చూస్తూ ఉండగా , ఇందుమతి గారు వెళ్లి ప్లేట్ లో భోజనం తీసుకు వచ్చి ఇవ్వగా అక్కడే తినేసి చెయ్యి కడుక్కోవడానికి వెళ్తుండగా నీళ్లు అందిస్తూ ప్లేట్ లోనే కడుక్కోమని చెప్పగా అలాగే చెయ్యగా తుడుచుకోవడానికి టవల్ అందించి తాగడానికి నీళ్లు ఇచ్చి ప్లేట్ తీసుకొని వెళ్ళిపోయింది. అమ్మకు ప్రేమగా మరొక ముద్దు పెట్టి పైకి లేచి పడుకున్న అంటీ కాళ్లదగ్గర కూర్చొని , కాళ్ళు పట్టుకొని కన్నీళ్లు కారుస్తూ బాధగా నన్ను క్షమించండి అంటీ ఇదంతా నావల్లే జరిగింది , నేను ఊరికి వెల్లకపోయి ఉండుంటే మీరు ఇక్కడే ఇంటిలోనే ఉండిపోయేవారు , ఇలా జరిగి ఉండేది కాదు అని పశ్చాఅత్తాపం పడుతుండగా , నా కన్నీరు అంటీ కాళ్లపై పడటం వలన మెలకువ రాగా నా మాటలు విని వెంటనే లేచి కూర్చొని నా తల పైకి ఎత్తి చేతితో కన్నీళ్లను తుడుస్తూ , నాకు కృష్ణ ఎలాగో నువ్వు కూడా అంతే ఇప్పుడు ఏమయ్యింది , మేము బానే ఉన్నాము నువ్వు దాని గురించే ఆలోచిస్తూ భాధపడితే అందరూ బాధపడతారు అని నా నుదుటి పై ముద్దు పెట్టి చెప్పగా , ఇదంతా రూమ్ తలుపు దగ్గర నుండి చూస్తున్న దివ్యక్క మరియు కృష్ణ వచ్చి నన్ను వెనుక నుండి హత్తుకొని నా తల నిమురుతూ ఓదార్చసాగారు. ఇంతలో అమ్మకు మెలకువ రాగా లేచి కూర్చొని మమ్మల్నే చూస్తూ అందరూ నాపై చూపిస్తున్న ప్రేమకు పరవశించి పోతూ ఆనంద భాస్ఫాలు కారుస్తూ నిశ్శబ్దన్గా ఆ అందమైన దృశ్యాన్ని చూస్తూ బెడ్ పై కూర్చొని ఉండిపోయింది. చాలా సేపటి వరకు అలాగే అందరూ ఉండిపోగా అమ్మ దగ్గినట్లు చప్పుడు చెయ్యగా అందరూ తేరుకొని తమ కళ్ళను తుడుచుకుంటూ వేరవ్వగా , నా కొడుకుపై ఇంత ప్రేమ చూపిస్తే వాడికి దిష్టి తగులుతుందేమో అని సంతోషిస్తూ నవ్వుతూ చెప్పగా అందరూ నవ్వుకోసాగాము. దివ్యక్క వెళ్లి అమ్మ భుజం పై తల వాల్చి చూడండి అంటీ అన్నయ్య వల్లే మీకు ఇదంతా జరిగిందని చాలా బాధపడుతున్నాడు అని చెప్పగా , అమ్మ నన్ను రమ్మన్నట్లుగా చెయ్యి చాచి పిలువగా లేచి అమ్మ పక్కన కూర్చొని ఒడిలో తల పెట్టి పడుకొని అమ్మ నా వల్లే……అని మాట్లాడబోగా ,అమ్మ నా మూతిపై వేలు అడ్డం పెట్టి ఆపుతూ నుదుటిపై ముద్దుపెట్టి ఒక చేతితో వెచ్చగా తలపై ప్రేమగా నిమరగా నిన్నటి నుండి నిద్ర లేనందువల్ల అమ్మ ఒడిలో వెంటనే నిద్ర పట్టేసింది. తరువాత మెలకువ వచ్చి చూడగా సమయం 7 గంటలు అవుతుండగా అమ్మ కదలకుండా నన్ను నిద్రపుచ్చుతూ అలాగే కూర్చుండిపోయింది. వెంటనే పైకి లేచి అమ్మను గట్టిగా కౌగిలించుకొని నుదుటిపై గట్టిగా ముద్దు పెట్టి అమ్మ కళ్ళల్లోకే అమితమైన ప్రేమతో చూస్తూ ఉండిపోగా , కాసేపటికి ఎవరో రూమ్ లోకి వస్తున్న చప్పుడు వినిపించి అమ్మకు ఫ్రెష్ అవ్వమని చెప్పి నేను బయట ఉన్న బాత్రూం వైపు వెళ్లగా అంటీ సోఫా లో కూర్చొని నవ్వుతూ టీవీ చూస్తుండగా సంతోషం వెయ్యగా , ఇందుమతి గారు అమ్మకు సహాయం చేయడానికి రూమ్ లోకి వెళ్లారు. ఫ్రెష్ అయ్యి లోపలికి రాగా అంకుల్ నుండి కాల్ రాగా ఫోన్ ఎత్తగా ఇందుమతి గారి ఇంటి దగ్గరికి రమ్మని చెప్పగా , కృష్ణతో పాటు వెళ్లగా ఇంటి ముందు ఒక లగేజీ వాహనం ఉండగా అంకుల్ వచ్చి మొత్తం ఇంటికి అవసరమైనవన్ని కొనేసాను నువ్వు ఎక్కడ పెట్టెయ్యమని చెబితే వీళ్ళు అక్కడ దించేస్తారు అని పిలుచుకొని వచ్చిన పని వాళ్ళను చూపించగా , లోపలికి వెళ్ళగా నా మాటలు విని సౌమ్య అన్నయ్య అన్నయ్య అని ఆత్రంగా చేతులు చాచి నా వైపు వస్తుండగా పరిగెత్తుతూ వెళ్లి చేతులు పట్టుకొని చెల్లెమ్మ అని ఆప్యాయంగా పిలువగా , పరవశించిపోయి అన్నయ్య అమ్మకు ఎలా ఉంది , దెబ్బ మానిపోయింది కదా అని అడుగగా , అవును చెల్లి ఇప్పుడు అంతా బాగుంది రేపు అమ్మను ఇక్కడికి పిలుచుకొని వస్తాను అని చెప్పగా , పులకించిపోతూ రెపటికోసం ఎదురు చూస్తూ ఉంటాను అన్నయ్య అని చెప్పగా చాలా చాలా ఆనందం వేసింది . అంతలో పని వాళ్ళు ఫ్రిడ్జ్ ను లోపలికి తీసుకుని రాగా సౌమ్య కొద్దిసేపు ఇక్కడ కూర్చో ఇప్పుడే వచ్చేస్తాను అని రాముని పిలిచి అక్క దగ్గరే ఉండమని చెప్పి ఫ్రిడ్జ్ ను వంట గదిలో పెట్టించి , పని వాళ్ళు లోపలికి తీసుకు వచ్చినవన్నీ అర గంటలో సరైన ప్లేస్ లలో పెట్టించి సౌమ్య దగ్గరికి వెళ్లి రెండు నిమిషాలు మాట్లాడి ఇందు అక్కను పంపిస్తాను అని చెప్పగా అంతలో పని వాళ్ళు led టీవీ ఫిక్స్ చేసి రిమోట్ నా చేతికి ఇవ్వగా రాము ను పిలిచి రిమోట్ ఇచ్చి on చెయ్యమనగా 50 inches టీవీ లో మూవీ రాగా హాల్ లో చూస్తున్న ఫీలింగ్ రాగా , థాంక్స్ అన్నయ్య అని రాము నన్ను గట్టిగా కౌగిలించుకోగా , సంతోషిస్తూ రేపు నిన్ను స్కూల్ లో జాయిన్ చేద్దామా అని అడుగగా అలాగే అన్నయ్య నువ్వు ఏమి చెప్పినా అలాగే చేస్తాను అని నన్ను గట్టిగా అతుక్కుపోయాడు .బయటకు రాగా అంకుల్ మిగిలిన డబ్బులను నా జేబులో పెట్టగా ముగ్గురం ఇంటికి వెల్లసాగాము. అప్పటికే 8 గంటలు అవుతుండగా అమ్మ పిల్లలకు వంట చెయ్యాలి తరువాత వస్తాను అని చెప్పి బయటకు రాగా అదే విషయం నాకు చెప్పి ఇంటికి వెళ్లి చూడగా ఇల్లు మొత్తం ఉన్న వస్తువులన్నీ చూసి ఆశ్చర్యపోతుండగా రాము దగ్గరికి వెళ్లి అక్క మహేష్ అన్నయ్య ఇవన్నీ ఇప్పుడే పెట్టించి వెళ్ళాడు చూడు పెద్ద టీవీ , ఫ్రిడ్జ్ , వాషింగ్ మెషీన్ , పెద్ద గ్యాస్ స్టవ్ , బీరువా…………..అని అన్నింటినీ స్వయంగా చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్లి చూపించసాగాడు. వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటి దగ్గరికి రాగా ఆమె కచ్చితంగా వస్తుందని తెలిసి గేట్ దగ్గరే వేచి చూస్తుండగా నా ముందు ఆయాసపడుతూ నిలబడి కన్నీళ్లు కారుస్తూ నన్నే ఆరాధనగా చూస్తుండగా , అన్ని ఉన్నాయా లేక ఇంకా ఏమైనా అవసరమా అని నవ్వుతూ అడుగగా వెంటనే అక్కడికక్కడే గట్టిగా కౌగిలించుకొని ఇప్పటికే కాదు ఈ జన్మకు ఇది చాలు అని ఆనంద భాస్పాలు కారుస్తూ గుక్కు గుక్కు మాట్లాడుతూ చెప్పగా , ఆనందం వేసి రెండు చేతులతో ఆమె చెంపలపై వేసి తల ఎత్తి నుదుటి పై ముద్దు పెట్టి అవ్వ మరియు పిల్లలకు ఆకలిగా ఉందేమో వెళ్లి వంట చెయ్యి నేను ఎక్కడికి వేళ్ళను మళ్ళీ వస్తాను అని చెప్పి కన్నీళ్లను తుడిచి నవ్వమని చెప్పి నవ్వితూ పంపించి లోపలికి రాగా , మరిన్ని 2018 కొత్త కథలు తెలుగు సెక్స్ వీడియోస్ ఇన్సెస్ట్ అల్లుడు అత్తా పెళ్లి చూపులు నా తీపి గుర్తులు సుజాత శృంగార యాత్ర నా మరిది మంచి అమ్మాయి వేశ్య గా పాత మిత్రుల కథ చెల్లితో బంచిక్ గెలుపుకోసం చదరంగం ఓ అందమైన లలిత మాలతిల కథ జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం సునీత- నా కలల రాణి  నా ముగ్గురు పెళ్లాలు   ఒక కుటుంబం ఒక్కసారి అలుసిస్తే!?   మంత్రాలు – చింతకాయలు రెచ్చిపోయిన అమ్మాయిలు అమ్మ-నీ పొదుగు    కలసి వచ్చిన అదృష్టం ఫ్యామిలీ కథ చిత్రం  శృంగార మధనం: సంజయ్

independent call girls in delhi


independent call girls in delhi


independent call girls in delhi


independent call girls in delhi


independent call girls in delhi

delhi call girls
delhi call girls
delhi call girls
delhi call girls
delhi call girls

call girls in delhi
call girls in delhi
call girls in delhi
College Girls
Escort Service
call girls in delhi
call girls in delhi
call girls in delhi

cheap call girls in delhi
cheap call girls in delhi
cheap call girls in delhi
cheap call girls in delhi
cheap call girls in delhi

call girl
call girl
call girl
call girl
call girl

skokka
skokka
skokka
skokka
skokka

call girls delhi
call girls delhi
call girls delhi
call girls delhi
call girls delhi

delhi escorts
delhi escorts
delhi escorts
delhi escorts
delhi escorts

escort
escort
escort
escort
escort

call girls
call girls
call girls
call girls
call girls

telugu sex stories | sex in telugu | indian sex | indian sex stories | hot telugu stories | hot sex stories | telugu sex videos | new sex stories | aunty sex stories | telugu aunty | telugu aunty sex | sex kathalu | telugu kathalu | telugu sex kathalu | free sex stories | sex stories pdf | latest sex stories
de